Bolloju Baba తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

సాహితీ-యానం;Bolloju Baba

196 pages andi.

29 March 2024 10:28 AM

సాహితీ-యానం;Bolloju Baba

nice andi. wonderful expressions.

16 March 2024 10:12 PM

సాహితీ-యానం;Bolloju Baba

thank you andi

16 January 2024 11:35 AM

సాహితీ-యానం;Bolloju Baba

thank you sir

16 January 2024 11:35 AM

సాహితీ-యానం;Bolloju Baba

thank you andi

27 December 2023 9:43 PM

సాహితీ-యానం;Bolloju Baba

నా దృష్టికి రాలేదు అండి. ఇంకా దొరకాల్సి ఉంది అనుకొంటాను.

21 December 2023 12:45 AM

సాహితీ-యానం;Bolloju Baba

welcome

05 December 2023 10:47 PM

సాహితీ-యానం;Bolloju Baba

థాంక్యూ
నాగులు స్థానికులు. వారు వ్యవసాయదారులు. వారికి నీరు అవసరం. నదులకు వంతెనలు కట్టారు. వైదికులు పశుపాలకులు. వీరికి వంతెనలు అడ్డు.

05 December 2023 4:20 PM

సాహితీ-యానం;Bolloju Baba

మనవాళ్ళు చెప్పె
30,67,20,000 సంవత్సరాలు, 30,84,48,000 సంవత్సరాలు,
4,31,82,72,000 మానవ సంవత్సరాలు అంటు చెప్పే అశాస్త్రీయ లెక్కలను నమ్మేదెలా? మానవజాతి ఆవిర్భావం 3 లక్షల సంవత్సరాల క్రితం అని, నాగరికత ఐస్ ఏజ్ ముగిసిన 12000 సంవత్సరాలనుంచి అని సైన్సు చెబుతుంది. ఈ రెండిటికి కోట్ల సంవత్సరాల వ్యత్యాసం కనిపిస్తుంది. పొంతనే కుదరదు.

విశ్వాసం తర్కాన్ని మింగేస్తుందనే విషయం మీకు తెలియనిదా సర్?

01 December 2023 8:54 AM

సాహితీ-యానం;Bolloju Baba

హిందూపురాణాలు ఎప్పుడు రాయబడ్డాయో ఒకసారి తెలుసుకోండి. చాలామట్టుకు పురాణాలు క్రీశ 3 నుండి 10 వ శతాబ్దాల మధ్య రాయబడ్డాయి.

రిఫరెన్స్- ON HINDUISM by Wendy Doniger chapter: A CHRONOLOGY OF HINDUISM, pn 22

ఇక్కడ మాట్లాడుతున్నది క్రీపూ 3 వ శతాబ్దం నుండి లభిస్తున్న ఆర్కియలాజికల్ ఆధారాలు.

30 November 2023 8:00 PM

సాహితీ-యానం;Bolloju Baba

హిందూపురాణాలు ఎప్పుడు రాయబడ్డాయో ఒకసారి తెలుసుకోండి. దాదాపు అన్నీ పదొశతాబ్దం తరువాత రాయబడ్డాయి.
ఇక్కడ మాట్లాడుతున్నది క్రీపూ 3 వ శతాబ్దం నుండి ఉన్న విషయాలు.

30 November 2023 7:39 PM

సాహితీ-యానం;Bolloju Baba

thank you sir

15 November 2023 9:27 PM

కొత్తావకాయ;Bolloju Baba

చాలా బాగుంది

29 December 2021 7:58 AM

పంచాయితీ;Bolloju Baba

గ్రేట్ మహేష్...

10 July 2021 11:53 PM

మరోనేను....;Bolloju Baba

great poem mithramaa

19 November 2015 7:19 PM

ఇస్మాయిల్ మిత్ర మండలి;Bolloju Baba

జగన్నాధరాజు గారికి
నమస్తే
పై వ్యాసం నా బ్లాగులోనిది
http://sahitheeyanam.blogspot.in/2009/10/blog-post.html

నా పేరు ఎక్కడా ప్రస్తావించకపోవటానికి చించిస్తున్నాను

భవధీయుడు
బొల్లోజు బాబా

21 July 2013 10:11 PM

నా ఘోష;Bolloju Baba

శ్రీశ్రీ కొంపెల్ల జనార్ధనరావుకి వ్రాసిన eulogy కన్నా అద్బుతంగా ఉంది మిత్రమా.

సాయుధపోరాటాల ఇర్రిలవెన్స్ గురించి చాలా కాలంగా నాలో పొగులుతున్న అస్పష్ట ప్రశ్నలకు ఈ కవితలో సమాధానం దొరికింది.

సమకాలీన పరిస్థితులను గొప్పగా అక్షరీకరించారు

29 February 2012 5:39 PM

నా గుండె గదిలో;Bolloju Baba

adbutham gaa undi mithramaa

16 February 2012 8:41 PM

విదేహ;Bolloju Baba

mamchi nivaali

17 December 2011 10:31 AM

సామెతలు;Bolloju Baba

wonderful work<br />congrats

06 October 2011 4:30 PM